page contents

Telugu Quotes,1150


నయనానందం  క్షణికం, హృదయానందం శాశ్వతం .

మీ కంటికి నచ్చే 

ఎన్నో విషయాల గురించి 

మీరు పరుగులు తీస్తుండ వచ్చు.

కానీ హృదయానికి  నచ్చే  విషయాల గురించే అన్వేషించండి.

నయనానందం  క్షణికం,

హృదయానందం శాశ్వతం .

Mi kantiki  Nacche 

Yenni Vishyaala Gurichi

Miru Parugulu Thistunda Vachu.

Kaani  Hrudayaaniki Nache Vishayala Guriche Anveshinchadni.

Nayananadam Shkanikam,

Hrudayaanadam Shashitham.

                             ఈ  website లోని కవితలు మీకు  నచ్చుతే, Please  COMENTS చేయగలరు. 

Plase Share Your Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *