page contents

Mother Quotes in Telugu,1158


ఓ అమ్మ నీకు నా వందనములు,

ఓ అమ్మ నీకు నా వందనములు

నేను చూసిన తొలి రూపం నువ్వే
నేను పలికిన తొలి పలుకు నీదే
నేను తలచిన తొలి దయివం నువ్వే
నేను చేసిన తొలి స్నేహం నువ్వే
నేను నడచిన తొలి అడుగు నీతోనే
నేను తిన్న తొలి ముద్ద నీతోనే
నేను చూసిన తొలి ప్రేమ నువ్వే
మరు జన్మ ఉంటె నిన్నే కోరుకుంట

ఓ అమ్మ నీకు నా వందనములు.

Oo Amma niku Naa Vandanamulu,

Nenu Choosina Tholi Rupam Nuvve,

Nenu Palikina Tholi Paluku Nide,

Nenu Thalichina Tholi Daivam Nuvve,

Nenu Chesina Tholi Sneham Nuvve,

Nenu Nadichina Tholi Adugu Nithone,

Nenu Thinna Tholi Muddha Nithone,

Nenu Choosina Tholi Prema Nuvve,

Maru Janma Unte Ninne Korukunta,

Oo Amma niku Naa Vandanamulu,

                     ఈ  website లోని కవితలు మీకు  నచ్చుతే, Please, Like and Share  Comment చేయగలరు. 

Plase Share Your Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *