page contents

Love Quote In Telugu, 1150


నువ్వు మనసార నవ్విన వేళ  నీ నవ్వు నేనువుతా ,

నువ్వు మనసార నవ్విన వేళ  నీ నవ్వు నేనువుతా ,

నీవు  ఒంటరిగా  ఉన్న వేళ

నిన్ను తాకే పిల్లగాలినవుతా ,

నువ్వు  వెళ్ళే ప్రతి దారిలో 

నిన్ను విడని నిడనవుతా,

నువ్వు భాధతో కన్నీరు కార్చిన వేళ  నీ చెంపపై కన్నీరు తుడిచే వేలినవుతా.

Nuvvu Manasara Navvina vela

Ni Navvu Nenavuthaa,

Neevu Ontariga Unna Vela

Ninnu Thake Pillagaalinavuthaa,

Nuvvu  Velle Prathi Dharilo Ninnu Vidani Nidanavuthaa,

Nuvvu Bhadhatho Kanniru Karchina Vela

Ni Champapai Kanniru Thudiche Velunavutha. 

                                   ఈ  website లోని కవితలు మీకు  నచ్చుతే, Please  COMENTS చేయగలరు. 

Plase Share Your Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *