page contents

Love Quotes, 1146


ఏ వైపు చూసిన నీ రూపే కనిపిస్తూవుంటే.

ఏ వైపు చూసిన నీ రూపే కనిపిస్తూవుంటే
నేను తీసుకునె ప్రతిశ్వాసకీ నీవే గుర్తస్తుంటే
క్షణ క్షణం నా నీడల నన్ను వెంటాడిస్తుంటే
ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే
ఏమి చేయను నేస్తమా….!

                                        గణేష్ బొల్లి 

Ye Vaipu Chusina Nee Rupe Kanipistu Unte,

Nenu Thisukune Prathishwasaki Neeve Gurthastunte,

Akshana Akshanam Naa Needala Nannu Ventadistunte,

Prathi Rathri Kalagaa Vacchi Naanu Kavvistunte, 

Nenu Emi Cheyanu Nestamaa..!

                      ఈ  website లోని కవితలు మీకు  నచ్చుతే, దయచేసి COMENTS చేయగలరు. 

Plase Share Your Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *